ఒక్కడే తండ్రి ఒక్కడే మాకుఒక్కడే ప్రభువు ఒక్కడే ||ఒక్కడే||
మమ్ము శోధనలోనికి తేకదుష్టత్వము నుండి తప్పించుమురాజ్యము శక్తి మహిమయునిరంతరము నీవే తండ్రి ||ఒక్కడే||
మా అనుదిన ఆహారమునునేడు మాకు దయచేయుముమా యెడల తప్పిదము చేసిన వారినిమేము క్షమించునట్లు మా పాపములను క్షమించుము ||ఒక్కడే||
ఆకాశమున ఉన్న మా తండ్రినీ నామము పూజింపబడాలినీ రాజ్యము మాకు రావాలినీ చిత్తము నెరవేరాలి ||ఒక్కడే||